HNK: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాల్స్ కాలనీలో TPCC ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, సోదరుడు సతీష్ కుమార్ దశదిన కార్యక్రమం జరిగింది. ఈ దశదిన కార్యక్రమానికి MLAలు నాయిని, KR నాగరాజు, KUDA ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.