GDWL: జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. రాజోలి మండల కేంద్రానికి చెందిన ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.