MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ను టీజీఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.