AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి (ఏ-7)కి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అవినాష్ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.
Tags :