నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 577 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డంపర్/గ్రేడర్/డోజర్/సర్ఫేజ్ మైనర్ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్సీర్(సివిల్) పోస్టులున్నాయి. టెన్త్, హెవీ మోటార్ వెహికల్/ట్రాన్స్పోర్ట్ లైసెన్స్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులకు మే 1 చివరి తేదీ. వెబ్సైట్: https://www.nclcil.in
Tags :