BHPL: జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 10న హోమియోపతి తండ్రి శామ్యూల్ హనుమాన్ జయంతి సందర్భంగా ఉచిత ఆయుష్ మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ వైద్యులు డా. తనూజా రాణి తెలిపారు. ఉ. 6:30 నుంచి 7:30 గం వరకు ఇల్లందు క్లబ్లో ఉచిత యోగా శిబిరం, ఉ 9:30 గం నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించనున్నారు.