PDPL: నిరుద్యోగ యువత కోసం ఈనెల 8న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్‌లో 15 మార్కెటింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత, 25-40 సం. వయసు గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉదయం 11:00 గంటలకు సమీకృత కలెక్టరేట్లో 233 గదిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.