NZB: నగరంలో ధర్మపురి సంజయ్ అభిమానులు తమ నిరాహార దీక్షను విరమించారు. కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ దీక్ష చేస్తున్న సంజయ్ అభిమానులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరుగుతుందన్నారు.