GDWL: 7వ వార్డులో సువర్ణ అనే మహిళ డబుల్ బెడ్ రూమ్ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించి నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.