PLD: అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రయాణం చేసే పడవలకు గుంటూరు జడ్పీలో 8న పాట నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పార్వతి తెలిపారు. మండలంలోని దిడుగు, ధరణికోట ప్రాంతాలలో కృష్ణా నది పై వైపుకు పడవ తిరిగేందుకు పాటలు నిర్వహించి, టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధారావత్ సొమ్ము చెల్లించి పాటలో పాల్గొనాలని పేర్కొన్నారు.