పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో CSK 209/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సంజూ(7), కెప్టెన్ రుతురాజ్(28) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే, యువ ఆటగాడు మాత్రే (73) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో సర్ఫరాజ్ (32), దూబే (45)* వేగంతో ఆడటంతో స్కోరు 200 మార్కును దాటింది. PBKS బౌలర్లలో వైశాఖ్ 2 వికెట్లు తీయగా.. బార్ట్లెట్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.