అనకాపల్లి ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల వ్యాల్యూషన్ క్యాంపు వద్ద జిల్లా ఇంటర్ అధికారి వినోద్ బాబు ఆధ్వర్యంలో అధ్యాపకులు వేడుకలు జరుపుకున్నారు. అమరావతి రాజధానికి పార్లమెంట్ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.