PPM: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతపాటించి, అనవసర ఆలస్యానికి తావివ్వకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు,పెండింగ్ దస్తావేజులను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూళ్లలో లక్ష్యాలను సాధించాలన్నారు.