BDK: భూభారతి కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. భద్రాద్రి జిల్లాలో భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను గురువారం ఆదేశించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.