KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH.. 82 పరుగుల వద్ద తన తొలి వికెట్ కోల్పోయింది. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో (5.4) కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ (46) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. అభిషేక్ 47 పరుగులతో కొనసాగుతున్నాడు. 7 ఓవర్లకు స్కోర్ 98/1గా ఉంది.