SKLM: ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో ఎస్ .రామ్మోహన్ రావు అన్నారు. ఆమదాలవలస మండలం వంజంగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులకు వినియోగంలో లేని వస్తువులు, పుస్తకాలు స్వచ్ఛ రథం క్లీన్ అండ్ గ్రీన్ వాహనానికి అందిస్తే సామాగ్రికి తగిన విలువతో విద్యార్థులకు ఉపయోగపడే పెన్సిల్,పెన్నలు అందిస్తానన్నారు