ఎవరెస్ట్ పర్వతారోహకుల ఆహారంలో బేకింగ్ సోడా కలిపి వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నారు. అత్యవసర పరిస్థితిని సృష్టించి, హెలికాప్టర్లు, ఆస్పత్రులతో చేతులు కలిపి సుమారు రూ.186 కోట్ల బీమా సొమ్మును దోచుకుంటున్నారు. ఈ కుట్రలో ఏజెన్సీలు, షెర్పాలు ఉన్నట్లు నేపాల్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 32 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.