మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి దెబ్బ తగిలినప్పటికీ షూటింగ్లో పాల్గొంటున్నారని నిహారిక వెల్లడించింది. అందుకే తన సినిమా ‘రాకాస’ చూడమని ఆయనను ఇబ్బంది పెట్టలేదని, సమయం దొరికినప్పుడు కచ్చితంగా చూస్తారని చెప్పింది. చరణ్‌కు SM వాడకం అంతగా తెలియకపోయినా, తమ సినిమా గురించిన సమాచారం ఆయన వరకు చేరిందని ఆమె పేర్కొంది. చరణ్ అన్న సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపింది.