భారత్లో 2025-26లో 47 లక్షల కార్ల విక్రయాలు జరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24,22,713 వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ వెల్లడించారు. అలాగే, మహీంద్రా వాహన విక్రయాలు 20% వృద్ధితో 6,60,276కు చేరాయి. టాటా మోటార్స్ వార్షికంగా 15 శాతం వృద్ధితో 6.4 లక్షల వాహనాలను విక్రయించింది.