ADB: జైనథ్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోళ్లను ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కేంద్రం ఇంఛార్జ్ తెలిపారు. మార్కెట్లో నిల్వలు పేరుకుపోవడం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఏప్రిల్ 3 నుంచి గ్రామాల వారీగా యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని వెల్లడించారు.