HYD: మహిళా భద్రత కోసం షీ బాక్స్ వెబ్సైట్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. SHE BOX అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ అని అర్థం. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించింది. 2024లో మరింత అడ్వాన్స్ టెక్నాలజీని రూపొందించింది. 2013లో అమల్లో ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ క్రమంగా అమలు చేస్తుంది.