AP: పాలు కల్తీ చేసే వారికి మరణశిక్ష విధించాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కల్తీ పాలతో చనిపోయిన వారి కుటుంబాలకు.. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రి పాల కల్తీతో 16 మంది చనిపోయారని, దీనికి సంబంధించి FSAI క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు.