SRD: గడ్డపోతారం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గద్దె సుష్మ పాల్గొని కార్మికులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి అవసరమైన రక్షణ సామగ్రిని అందించామన్నారు.