SRD: పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతాలలో CITU ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను ఆహ్వానించాలని సీఐ వినాయక రెడ్డి అన్నారు. ముత్తంగిలో ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభిస్తూ పటాన్ చెరువు CI మాట్లాడారు. “మానవసేవే మాధవసేవ” అన్న రీతిలో CITU కార్యక్రమాలు ఉండడం సంతోషించ తగ్గ విషయం అన్నారు.