SS: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. కదిరిలోని 9వ వార్డు సయ్యద్ వీధిలో లబ్ధిదారుల ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను ఇవాళ ఆయన ప్రారంభించారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంట్ బిల్లులు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు.