AP: ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి రావడానికి కారణం YCP ప్రభుత్వమని మాజీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ‘2022లో దావోస్లో దీనిపై జగన్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని జగన్ మిట్టల్ సంస్థను కోరారు. ఎన్నికలకు ముందే నక్కపల్లిలో మిట్టల్ కంపెనీ.. ప్రతినిధులు భూమి పరిశీలన చేశారు. కానీ, కూటమి వారి ఘనతగా చెప్పుకుంటోంది’ అంటూ విమర్శించారు.