టయోటా థాయ్‌లాండ్‌లో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని విడుదల చేసింది. ఈ SUVలో 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 166 PS పవర్, 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని థాయిలాండ్‌లో THB రూ.12.69 లక్షల ధరకు విడుదల చేసింది. భారతీయ రూపాయలలో రూ.36 లక్షలు. 2026 చివరి నాటికి భారత్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.