PDPL: ధర్మవరం మండలం మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉప సర్పంచ్ రవికుమార్ ప్రత్యేక ఆరోగ్య శిబిరం ప్రారంభించారు. అలాగే 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సినేషన్ సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ అనుదీప్, డాక్టర్ సుస్మిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.