ADB: ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. రూరల్ మండలంలోని బేల్లూరి అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు జోగు రామన్న ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయంలో ఈనెల 15న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి విష్షు మహోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్లను జోగు రామన్నతో కలిసి ఆవిష్కరించారు.