SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోం పరిశ్రమలో ఫైర్ స్టేషన్ ఎస్ఐ సుబ్బరాంరెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు, సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో పరిశ్రమ కార్మికులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఫైర్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఫైర్ డిజాస్టర్ టీం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు.