WNP: విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అసలే కుటుంబ పెద్దదిక్కు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి మరిన్ని కష్టాలు తప్పడం లేదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 123 మంది మృతి చెందగా వారిలో 78 మందికి పరిహారం మంజూరు అయిందని విద్యుత్ అధికారులు తెలిపారు. పెండింగ్లో ఉన్న 45 మందికి త్వరగా పరిహారం అందించాలన్నారు.