NGKL: తాడూరు మండలంలోని PACS వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సింగల్ విండో ఛైర్మన్ రామచంద్ర రెడ్డి, సర్పంచ్ మల్లయ్య పాల్గొన్నారు.