GNTR: నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్షిప్ మంచి అవకాశమని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్, అదనంగా రూ.6వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.inలో దరఖాస్తు చేయాలి.