BDK: కొత్తగూడెం పట్టణంలోని రామవరం జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలను జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామరెడ్డి శనివారం ప్రారంభించారు. జిల్లాలో అథ్లెటిక్స్ పాల్గొనే వారు ఉన్నారని వారిని ప్రోత్సహిస్తే రాష్ట్ర స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుందని జిల్లా క్రీడాల అధికారి అన్నారు. క్రీడల్లో రాణించడానికి యువత ముందుకు రావాలన్నారు.