WGL: నర్సంపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో MLA దొంతి మాధవరెడ్డి శనివారం రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజాప్రతినిధులకు సూచించారు.