MBNR: ఫీజు బకాయిలపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని DYFI అధ్యర్యంలో భగత్ సింగ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. జిల్లా కన్వీనర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. పేద విద్యార్ధులు చదువులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.ఫీజల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.హైకోర్టు తీర్పును పునః సమీక్షా చేయాలని అన్నారు. భాను ప్రసాద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు