PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా విషయాన్నీ డీఈవో శారద తెలిపారు. టెన్త్లో 972 మంది హాజరు కావలసి ఉండగా 883 మంది (90.84%) హాజరయ్యారని తెలిపారు. ఇంటర్మీడియట్ లో 1542 మందికి గాను 1402 మంది (90.63%) హాజరయ్యారని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.