GDWL: మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వెలిసిన శ్రీ శేషదాసుల ఆరాధనోత్సవాలు ఇవాళ నుండి శనివారం వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని శ్రీ శేషదాసుల సేవా ట్రస్ట్ అధ్యక్షులు ఒ ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం పంచామృతాభిషేకం, శ్రీ ధన్వంతరి హోమం, భజన మండలి కార్యక్రమాలు నిర్వహించబడతాయి అన్నారు.