WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో ₹13.50 లక్షలతో చిట్యాల సైన్స్ ల్యాబ్, ₹40.80 లక్షలతో 25 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ₹32 లక్షలతో పశుసంవర్ధక శాఖ భవనం మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేక సదరమ్ టెస్టింగ్ సెంటర్ ఉన్నాయి. విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.