AP: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఉ.10 నుంచి మ.12 గంటల మధ్య ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మీ HIT TV యాప్‌లో చూసుకోవచ్చు. కాగా, టెన్త్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి.