WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తేజావత్ స్వాతి-రమేష్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న-సుదర్శన్ రెడ్డి బాధితుడి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.