HYD: ముషీరాబాద్ భోలక్‌పూర్‌లోని అంజుమన్ గర్ల్స్ హై స్కూల్లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో BRS ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. నగరంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి, బస్తీ దవఖాన వంటివి కూడా అమలు చేయలేకపోతున్నాయని విమర్శించారు.