RR: చేవెళ్ల నియోజకవర్గం, నవాబ్‌పేట్‌లో ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 24 మంది లబ్ధిదారులకు, 10 లక్షల 40వేల రూపాయల విలువ గల చెక్కులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అందచేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.