నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘రాకాస’ మూవీ 2026, ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్కు మేకర్స్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2న తెలంగాణ, APలోని పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇక దర్శకురాలు మానస వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటిస్తుంది.