AP: రాజధానిపై తీర్మానం పేరుతో డ్రామాలు ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాష్ట్రాలకు రాజధాని అనే పదం లేదని.. ఆయా రాష్ట్రాలే రాజధానిని నిర్ణయించుకుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదని చెప్పుకొచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రాజధానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని.. APలో మాత్రమే ఎందుకు ఇలా అంటూ నిలదీశారు.