ELR: పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 35,127 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.15,62,48,500 ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు.