GDWL: జిల్లా కేంద్రంలోని అహోబిలం లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా తన వంతు సాయశక్తుల కృషి చేస్తానన్నారు.