TG: GHMC పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఆస్తులు, అప్పులను ప్రభుత్వం 4 పద్ధతుల్లో పంచనుది. మొత్తం 300 డివిజన్లలో 150 GHMCకి, మిగిలిన 150 కొత్త వాటికి కేటాయించనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం 12 జోన్లను 6:3:3 నిష్పత్తిలో విభజించనుంది. ఈ వికేంద్రీకరణతో నగర పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని భావిస్తోంది.