NLR: ఒక సమాజం యొక్క అభివృద్ధి అనేది మహిళలు ఎంత గౌరవంగా భద్రంగా జీవిస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి శుక్రవారం అన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది అన్నారు.