KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని M.Ed, LLB(PG), B. Pharmacy కోర్సుల షెడ్యూల్ విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. M.Ed 3వ సెమిస్టర్ పరీక్షలు మూడవ సెమిస్టర్ పరీక్షలు మార్చి 23 నుంచి 30 వరకు, LLB(PG) 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 23 & 25 తేదీల్లో జరగనున్నట్టు పేర్కొన్నారు.